calender_icon.png 12 December, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రకాళి దేవస్థానానికి వాల్ ఫ్యాన్ బహూకరణ

10-12-2025 01:22:01 AM

హనుమకొండ, డిసెంబర్ 9 (విజయక్రాంతి): వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళీ దేవాలయానికి పెగడపల్లి వాస్తవ్యులు పేఠం వెంకటేశ్వర్లు రజిత, గడ్డం రాకేష్ సాయిశ్రీ దంపతులు క్రాంప్టన్ కంపెనీ వాల్ ఫ్యాను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, పాలడుగుల ఆంజనేయులు, మూగా శ్రీనివాస రావు, ఈవో రామల సునీత, దేవాలయ సిబ్బంది క్రాంతి కుమార్, హరినాథ్, కృష్ణ పాల్గొన్నారు.