03-10-2025 11:05:02 PM
నల్గొండ రూరల్: గాంధీ చూపిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. గురువారం గాంధీ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని రామగిరిలో గాంధీ విగ్రహానికి పూలమాలు నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో గాంధీ అవలంబించిన విధానాలు ప్రపంచానికి ఆదర్శమన్నారు.