02-05-2025 01:39:17 AM
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): కేంద్రం చేపట్టబో యే కులగణనను బీఆర్‌ఎస్ స్వాగతిస్తోందని, రాజ్యసభలో బిల్లుకు తమ పార్టీ మద్దతు నిస్తుందని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొ న్నారు..
గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహిం చిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ చట్ట సభ ల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు దక్కుతేనే బడుగులకు సంపూ ర్ణ న్యాయం జరుగుతుందని, బీసీలకు మంత్రిత్వ శాఖ ఇవ్వాలని అన్నారు.