26-01-2026 02:37:38 AM
సికింద్రాబాద్ జనవరి 25 (విజయ క్రాంతి) : గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రలో నేడు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఇప్పటికే పలు మద్యం షాపుల వద్ద నిర్వాహకులు బోర్డులు ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా జనవరి 26న రిపబ్లిక్ డేగా పరిగణిస్తారు. తిరిగి జనవరి 27న షాపులు తెరుచుకోనున్నాయి.కాగా ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎక్సైజ్ శాఖ కఠినచర్యలు తీసుకోనుంది అన్ని ప్రభుత్వ అధికారులు తెలియజేశారు.