calender_icon.png 24 January, 2026 | 8:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి

24-01-2026 12:00:00 AM

నిర్మల్ జనవరి 23 (విజయ క్రాంతి) :  విద్యా సంవత్సరం ఇంటర్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర రావు అన్నారు శుక్రవారం శాంతినగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన పోషకుల సమావేశంలో పాల్గొన్నారు మాట్లాడు తూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి చేపట్టిన కృషిని అలాగే ఇంటర్మీడియట్ విద్య బలోపేతానికి విడుదల చేసిన నిధుల గురించి వివరించారు. 

ఈ కార్యక్రమంలో కళాశాల సీనియర్ అధ్యాప కురాలు ఏ విజయలక్ష్మి, పీ నవీన్ కుమార్, జి సత్యపాల్‌రెడ్డి, ఎస్ ఓం ప్రకాష్, అంజుమ్ ఫర్హానా, గీతాదేవి, షబానా బేగం, అబ్దుల్ సాజిద్, ముఫాసిర్, నుస్రత్ ఫాతిమా, రంజిత్‌రెడ్డి, రాజేందర్, నాగరాజు, గంగ రాజు, కృష్ణ,రాకేష్, శ్రీధర్, ప్రవీణ్ కుమార్, గజాల అంజుమ్ తదితరులు పాల్గొన్నారు