calender_icon.png 12 October, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతి అదృష్టం

11-10-2025 07:38:36 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): యువతి అదృష్టమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయపురి కాలనీలో నివసించే బాపురెడ్డి పెద్ద కుమార్తె  బి. కావ్య ( 21)  గత రెండు నెలల నుండి మల్లాపూర్ లోని ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నది. 9 తేదీ నాడు ఉదయం ఎనిమిది గంటలకు డ్యూటీ కి అని ఇంట్లో చెప్పి  వెళ్ళింది. తిరిగి ఇంటికి రాకపోయేసరికి తండ్రి బాపు రెడ్డి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని విచారణ  చేస్తున్నామని,   యువతి ఎవరికైనా కనిపించిన మేడిపల్లి పోలీస్ లకు సమాచారం ఇవ్వాలని సిఐ గోవిందరెడ్డి తెలిపారు.