calender_icon.png 9 August, 2025 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమాన్ పూర్ లో ఘనంగా యువజన కాంగ్రెస్ దినోత్సవం వేడుకలు

09-08-2025 07:46:32 PM

కమాన్ పూర్ (విజయక్రాంతి): 65వ జాతీయ యువజన కాంగ్రెస్ దినోత్సవం వేడుకలను కమాన్ పూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రెబల్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమాన్ పూర్ మండల(Kamanpur Mandal) కేంద్రంలోని బస్టాండ్ వద్ద అంబేద్కర్ కూడలిలో జెండా ఆవిష్కరనతో పాటు కేక్ కట్ చేసి పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ అన్వర్ యువజన నాయకులు  భారీ ఎత్తున యువజన కార్యకర్తలు పాల్గొన్నారు.