calender_icon.png 9 August, 2025 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

09-08-2025 01:04:10 PM

జహీరాబాద్: జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని(Youth Congress Foundation Day) ఘనంగా నిర్వహించారు శనివారం నాడు జహీరాబాద్ సుభాష్ గంజ్ లో గల పార్టీ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పట్లోళ్ల నాగిరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శులు హర్షవర్ధన్ రెడ్డి ఇంద్రసేనారెడ్డి యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్ బబ్లు జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి యువజన కాంగ్రెస్ జహీరాబాద్ మొగుడంపల్లి మండల అధ్యక్షులు సుభాష్ యాదవ్ సునీల్ ఎన్ ఎస్ యు ఐ అసెంబ్లీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నల్ల ప్రతాపరెడ్డి రాజు నాయక్ సాయి తేజ గౌడ్ మొహిన్ కార్తీక్ దత్తు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు