09-07-2025 12:25:29 AM
బోయినపల్లి: జూలై 8 (విజయ క్రాంతి ): బోయినపల్లి మండల కేంద్రం లో మంగళ వారం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆ యన చిత్ర పటానికి పూల మాల వేసి ఆయ న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వ న్నెల రమణ రెడ్డి, మాజీ జడ్ పీ టీ సీ పులి లక్ష్మిపతి గౌడు, కాంగ్రెస్ నాయకులు సంబ లక్ష్మి రాజం, కనుకయ్య, తదితరులున్నారు.