నూతన డైరెక్టర్లకు యూత్ కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం

16-11-2026 | 10:27pm

భిక్కనూర్, నవంబర్ 16 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి పీఏసీఎస్(Peddamallareddy PACS) నూతన పాలకవర్గంలో డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన చింతల నర్సాగౌడ్, పెంజర్ల శేఖర్ రెడ్డిలను కంచర్ల గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు(Youth Congress leaders) ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి భరత్ రెడ్డితో పాటు సాగర్, మహేందర్, కొండల్ రెడ్డి, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు