తిరుపతి గౌడు కుఘనంగా సన్మానం

16-11-2026 | 10:14pm

చొప్పదండి 17 నవంబర్ (విజయ క్రాంతి): చొప్పదండి మండల  బీసీ సంక్షేమం సంఘం (Backward Classes Welfare Association) అధ్యక్షులుగా తాళ్లపల్లి తిరుపతి గౌడ్ ఎన్నికైన సందర్భంగా కొలిమికుంట గ్రామ ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు చీకట్ల తిరుపతి గారు మరియు ఆర్ఎంపి సంఘం అధ్యక్షులు మల్లేశం గారు మరియు మిత్ర బృందం ఘనంగా సన్మానించి అభినందించారు  అనంతరం ఆర్ఎంపీ అధ్యక్షులు మల్లేశం మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు పదవులు చేపట్టి బీసీ వర్గానికి వినూతన కార్యక్రమాలను చేపట్టి అభివృద్ధి చేయాలని కోరినారు

మరిన్ని వార్తలు