22 April, 2026 | 12:05 PM

Breaking News

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు   •   కాళేశ్వరం కేసులో KCR, Harishలకు భారీ ఊరట: హైకోర్టు సంచలన తీర్పు   •   పీసీ ఘోష్ కాళేశ్వరం నివేదికపై తుది తీర్పు   •   ఆర్టీసీ కార్మికుల సమ్మె— రోడ్డెక్కని బస్సులు   •   కామారెడ్డి బస్టాండ్‌లో ఉద్రిక్తత.. బస్సు గాలి తీసేసిన ఆర్టీసీ కార్మికులు   •   తెలంగాణలో ఆర్టీసీ సమ్మె— ప్రయాణికులకు తిప్పలు   •   సత్తుపల్లిలో హోరెత్తిన ఆర్టీసీ సమరభేరి: స్తంభించిన రవాణా వ్యవస్థ   •  

రాజేంద్రనగర్‌లో ప్లైవుడ్ గోదాం మంటల్లో ఆవిరైపోయిన కోటీ విలువైన ఆస్తి!

05-03-2026 10:54 AM

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్(Rajendranagar Police Station) పరిధిలోని కాటేదాన్ సమీపంలోని ప్లైవుడ్ గోదాములో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. గిడ్డంగి నుండి దట్టమైన మంటలు(Major Fire Accident), పొగ ఎగసిపడుతున్నట్లు గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది రెండు అగ్నిమాపక యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలను ఆర్పేందుకు 2 గంటల సమయం పట్టిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తోంది. సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

మెదక్‌లో పన్ను వసూళ్ల టెన్షన్… రూ.2.75 కోట్లు ఇంకా బాకీ

సాయినగర్ ఫేస్-3లో ప్రాణాలకు ముప్పు… డ్రైనేజీ గుంతపై అధికారుల నిర్లక్ష్యం!

ఇంటి పన్ను కేవలం ₹120… కానీ నల్లా పన్ను ₹1200! కేసముద్రంలో ప్రజల ఆవేదన